“ఏంటి నిన్న ప్రణీతకి పెళ్లయిందా.?” అంటూ ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.! Lakshmi Bharathi May 31, 2021 2:58 PM నటి ప్రణీత సుభాష్ వివాహం చేసుకున్నారు. ఆదివారం నగర శివార్ల వద్ద ఆమె ఇంటిలోనే కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ ఆమె వివాహం జరిగిపోయింది. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్...