తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది బాలనాటులుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. హీరో హీరోయిన్ ల చిన్నప్పటి పాత్రలో నటిస్తూ ఉంటారు. లేదా చాలా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉంటారు. వెండితెరపై బాలనట్లుగా ఎంట్రీ ఇచ్చిన చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అయిన వారు ఉన్నారు. అమ్మాయిలైతే చాలామంది హీరోయిన్ లుగా కూడా రాణిస్తున్నారు.
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి కూడా బాల నటుడుగా ఎంట్రీ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. వైష్ణవి తేజ్ కూడా చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో బాల నటుడుగా నటించాడు. హనుమాన్ సినిమాలు చేస్తున్న తేజ సజ్జా అయితే చెప్పనవసరం లేదు. ప్రతి హీరో సినిమాలను బాల నటుడుగా తేజ సజ్జా నటించాడు.
అయితే అదే కోవలో మహేష్ బాబు ఖలేజా సినిమాలో ఒక అమ్మాయి బాల నటిగా నటించింది. ఆమె ఎవరో కాదు అనీ. ఈ పేరు చెప్పగానే ఎవరు పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు గాని ఆమెను చూడగానే అరే ఈ అమ్మాయా అంటూ ఆశ్చర్యానికి గురవుతారు. ఈ అమ్మాయి బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించింది.ఖలేజా సినిమాలో ఆమె నటించినట్టు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు.చనిపోయిన పాపను దేవుడుగా అనుకుంటున్న మహేష్ బాబు ఈ పాప బతకాలి అంటే బతికేస్తాద అంటే ఆమె బతుకుతుంది.ఆ సీన్ చూస్తే మీకి గుర్తువస్తుంది.
మహేష్ బాబు అతిధి సినిమాలో కూడా అనీ నటించింది.అయితే అనీ నీ ఎక్కువ రాజన్న సినిమాలో చేసిన పాత్ర ద్వారా గుర్తు పెట్టుకుంటారు.అందులో అమ్మ అవని సాంగ్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది.తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న అనీ చాలా రోజుల తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం సినిమాలో చెల్లెలు పాత్ర చేసింది.ఆ తర్వాత పలు టీవీ షోల్లో కూడా అనీ కనిపించింది. తాజాగా అనీ ఇంస్టాగ్రామ్ వీడియోలు చేస్తూ సందడి చేస్తుంది. అప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయింది అని ఆమెని చూసిన వారు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.మీరు కూడా ఆమె చేసిన వీడియో చూడండి.
Also Read:జిగర్తాండ డబల్ X 4 రోజులలో ఎంత కలెక్ట్ చేసిందంటే…..