Sarkaru Vaari Paata Movie Wiki
Superstar Mahesh babu gaaru Hero ga Konchem istam Konchem Kastam, Geetha Govindham vanti Hit cinemala ki Direction chesina Director Parasuram Gaari Combination lo Vasthunna cinema ‘Sarkaru Vaari Paata’. ee cinema pai fans hopes peaks lo unnay. endhukante Mahesh Look Chala stylish ga undatam, First look poster, Teaser lu inka Interesting ga undamtho andariki cinema pai hopes Inka Perigayi. Ika Superstar Birthday ki Film unit Release chesina Teaser inka Bagundatamtho Mahesh fans ki Full meals pakka ani artham ayipoindhi. ee cinema lo ni Teaser lo unna Dialogues ‘Sarkaru Vaari Paata Dialogues Telugu’ And ‘Sarkaru Vaari Paata Dialogues Lyrics’ Meekosam.
Sarkaru Vaari Paata Dialogues Telugu
Sarkaru Vaari Paata Dialogues Lyrics
- If Tiger dates a rabbit, How it Will be? Same. If You Miss the Interest, You Will Get Your Date
- సర్ పడుకునే ముందు ప్రతి రోజు దిష్టి తీయడం మర్చిపోకండి.
- యు కెన్ స్టీల్ మై లవ్…. నా ప్రేమని దొంగిలించగలవ్
యు కెన్ స్టీల్ మై ఫ్రెండ్ షిప్….. నా స్నేహాన్నీ దొంగిలించగలవ్
యు కాంట్ స్టీల్ మై మనీ..! - అమ్మాయిల్ని… అప్పిచ్చేవాళ్ళని పాంపర్ చేయ్యాలి రా..
రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు… ఆ నెక్స్ట్..! - అందరూ నీలాగే అంటున్నారయ్యా… దీనెమ్మా మెయింటైన్ చేయలేక దూల తీరిపోతోంది..!
- ఓ వంద వయాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్ళికొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు.
- ఇట్స్ ఎ బాయి థింగ్..!
- అప్పనేది ఆడపిల్ల లాంటిది సర్, ఇక్కడ ఎవ్వడూ బాధ్యత ఉన్న ఆడపిల్ల తండ్రిలా బిహేవ్ చేయడం లేదు.
https://youtu.be/2cVu7KZxW3c
Also Read:
Sarkaru Vaari Paata Movie: OTT Release date, Digital rights and Satellite rights