మహేష్ బాబు హీరో గా ‘గీతా గోవిందం’ సినిమా దర్శకుడు పరశురామ్ కంబినేషన్ లో వస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’ ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.
Video Advertisement

sarkaru vaari paata teaser
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఇవాళ సినిమా కి సంబదించిన టీజర్ విదుదల చేసారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టైటిల్ ఇమేజెస్ మహేష్ బాబు లుక్ చాల స్టైలిష్ గా ఉంది. సరికొత్త మహేష్ బాబు లుక్ చూడబోతున్నాం అని అర్థం అవుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Check Here – SARKARU VAARI PAATA DIALOGUES TELUGU
Mahesh Babu ‘Sarkaru Vaari Paata’ Movie Teaser