2003లో సచిన్ కి అయినట్టే… 2023లో గిల్ కి కూడా అయ్యింది..! ఏం జరిగిందంటే..? Vijaya krishna November 20, 2023 7:32 PM 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ప్రదర్శన అభిమానులను బాగా నిరాశపరిచింది. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ దిగి బాగా పెర్ఫార్మ్ చేసేవాడు....