Uppena Movie Songs Lyrics in Telugu and English: ఉప్పెన చిత్రం ఇటీవలి కాలం లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం. డెబ్యూట్ గా సాయి ధరమ్ తేజ, కృతి శెట్టి నటించిన తొలి చిత్రం కావడం విశేషం. వీరు నటించిన తోలి చిత్రంతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా కమర్షియల్ గా కాకుండా, మ్యూజికల్ గా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.Uppena Movie Songs Lyrics in Telugu దేవి శ్రీప్రసాద్ ఈ సినిమా కి సంగీతాన్ని సమకూర్చగా, లిరిక్ రైటర్ శ్రీమణి గారు పాటలను రచించారు.ఇప్పటికే ఈ చిత్రం లో పాటలు యూట్యూబ్ లో కొన్ని మిలియన్ ల వ్యూస్ సంపాదించుకున్నాయి. దేవి శ్రీప్రసాద్ గారు ఇప్పటికే ఎన్నో మ్యూజికల్ గా హిట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లో ఎన్నో మెలోడీస్ సాంగ్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్రం లోని ‘జల జల పాతం’ ‘ నీ కన్ను నీలి సముద్రం’ పాటలు సినీ లోకాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం లోని పాటలకి లిరిక్స్ మీకోసం.
Uppena Movie Songs Lyrics in Telugu and English:
Select Your Favorite song and check There: మీకు కావలసిన పాట ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చెయ్యండి :
Uppena Movie Songs List | singer | |
---|---|---|
1 | నీ కన్ను నీలిసముద్రం – Nee Kannu Neeli Samudram | Raqueeb Alam |
2 | దక్ దక్ దక్ – Dhak Dhak Dhak Song | Sarath Santhosh & Hari Priya |
3 | జల జల జలపాతం నువ్వు- Jala Jala Jalapatham Nuvvu | Jaspreet Jasz & Shreya Ghoshal |
4 | ఈశ్వరా పరమేశ్వరా- Eswara Parameshwaraa | Devi Sri Prasad |
5 | నిన్నే నా నిన్నే- Ninne Naa Ninne | Sameera |
6 | సంద్రంలోన నీరంతా- Sandram Lona Neerantha | Sean Roldan |
7 | సిలకా సిలకా గోరింక – Silaka Silaka Gorinka Song | Kailash Kher |