ఆ హీరోయిన్ తో నాగ చైతన్య డేటింగ్ రూమర్ పై “సమంత” రియాక్షన్ ఇదే…మగవారి మీద రూమర్స్ వస్తే.? Mohana Priya June 21, 2022 10:45 AM సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేస...