ఫిల్మ్ వెబ్సైట్ ఎలా రన్ అవుతుందో చెప్పిన తరుణ్ భాస్కర్… మాకు అవసరమే కానీ? Anudeep May 5, 2020 12:00 AM నిన్న ఒక వీడియో వచ్చింది విజయ్ మీద నెగిటివ్ న్యూస్ ఫేక్ న్యూస్ అవన్నీ స్ప్రెడ్ చేస్తున్న మీడియా గురించి. ఇప్పటిది కాదు ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది ఇది.కాకపో...