నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు దేశ వ్యాప్తంగా మారుమోగి పోతుంది ఎటువంటి దుష్ప్రభావాలు చూపటం లేదంటూ.ప్రజల్లో రోజు రోజుకి పేరు మారుమోగిపోతుంది ఆనందయ్య ఆయుర్వేదం మందు పై సమగ్ర అధ్యయనం చేయాలంటూ ఇప్పటికే సీఎం జగన్ ఆదేశించగా.
venkiah-naidu-responds-on-nellore-medicee
అయన పేరు జాతీయ స్థాయిలో కూడా పాకిపోతూ ఉంది.భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని కేంద్ర ఆయుష్ ఇన్చార్జి మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ కు సూచనలు పంపారు.కిరణ్ రిజిజు, బలరామ్ భార్గవ్ లకు నెల్లూరు ఆనందయ్య మందు పై వెంటనే అద్యయనాలు మొదలు పెట్టి సాధ్యమైనంతవరకు త్వరగా నివేదికలను ఇవ్వాలని వారికి సూచనలు చేసారు
ఇవి చదవండి : పెళ్లి తరువాత నీ మొగుడు కూడా ఇదే చేస్తాడు అంటూ.. వర్షిణి పై రవి షాకింగ్ కామెంట్స్..!