టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఫాన్స్ కి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుసగా సినిమాలను మొదలు పెట్టారు పవన్. దిల్ రాజు బ్యానర్ లో హిందీ రీమేక్ వకీల్ సాబ్ సినిమాని మొదలు పెట్టగా తరువాత క్రిష్ తో మరొకటి హరీష్ శంకర్ తో సినిమాలని చెయ్యడానికి ఒకే చెప్పేసారు ..ఇప్పటికే 70 శాతం సినిమాని పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ కరోనా