Ads
టాటూ.. గత కొంతకాలం గా ట్రెండ్ అవుతున్న ఫ్యాషన్. ఫ్యాషన్ జ్యువలరీ పెట్టుకోవడం దగ్గర నుంచి.. రకరకాల డిజైన్లను శరీరం పై పచ్చబొట్టు లా వేయించుకోవడం వరకు ఫ్యాషన్ ప్రపంచం విస్తరిస్తూ వచ్చింది. రకరకాల టాటూలను వేసుకోవడం ఎప్పటినుంచో వస్తున్నదే. ఈ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది.
Video Advertisement

సెలెబ్రిటీల లైఫ్ స్టయిల్ ఎప్పుడూ ఆసక్తి కలిగించే అంశమే. సినిమాలలో వాళ్ళు చాలా కూల్ గా స్టైలిష్ గా కనిపిస్తారు. మరి పర్సనల్ లైఫ్ లో వారు ఎలా ఉంటారో..? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. మన సౌత్ ఇండియన్ ఆక్టర్స్ లో కూడా చాలా మంది పచ్చబొట్లు పొడిపించుకోవడం పై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్నారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఎందుకంటే, మన సౌత్ ఇండియన్ ఆక్టర్స్ లో కూడా చాలా మంది పచ్చబొట్లు పొడిపించుకుని చాలా స్టైలిష్ గా, కూల్ గా కనిపిస్తుంటారు. టాటూ అనేది కేవలం ఒక ఫ్యాషన్ మాత్రమే కాదు. చాలా మందికి అది ఒక సరదా.. వాళ్ళ కూల్ బిహేవియర్ ను టాటూస్ ద్వారా రిప్రెజెంట్ చేస్తూ ఉంటారు. మన సినీ తారలు కూడా అంతే.. అలా.. ట్రెండీ టాటూలను పొడిపించుకుని వారి స్టైల్ ను మరింత కూల్ గా ప్రెజంట్ చేస్తున్న 21 సౌంత్ ఇండియన్ స్టార్ లపై ఓ లుక్ వేయండి..
1. ఛార్మి

2. అనసూయ

3. విక్రమ్
4. చై సామ్
5. నాగ చైతన్య

6. అఖిల్

7. సమంత

8. ఇలియానా

9. షాలిని పాండే

10. అను ఇమ్మాన్యుయేల్

11. రష్మిక మందన్న

12. రోజా

13. నమ్రత

14. సూర్య

15. సంజన

16. నయనతార

17. సలోని

18. ప్రియమణి

19. నాగార్జున

20. శృతి హాసన్

21. త్రిష

End of Article
