ఇతర హీరోల ఈవెంట్స్‌లో … వారినే “డామినేట్” చేసిన 10 స్టార్ హీరోస్..!

ఇతర హీరోల ఈవెంట్స్‌లో … వారినే “డామినేట్” చేసిన 10 స్టార్ హీరోస్..!

by Mohana Priya

Ads

సాధారణంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సినిమాల్లోనే కాకుండా వారికి బయట కూడా చాలా మంది అభిమానులు ఉంటారు. ఈ హీరోలు ఏదైనా ఈవెంట్ కి వచ్చి మాట్లాడేటప్పుడు వాళ్ల స్పీచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

Video Advertisement

అయితే కొంత మంది హీరోలు, మరి కొంతమంది హీరోల ఈవెంట్ కి కూడా అతిథులుగా హాజరవుతూ ఉంటారు. అప్పుడు కూడా వారి స్పీచ్ హైలెట్ అయ్యి, వేరే హీరోల ఫంక్షన్ అయినా సరే వీళ్లు డామినేట్ చేస్తారు. అలా ఇతర హీరోల ఫంక్షన్స్ లో హైలైట్ అయిన హీరోలు ఎవరో, అలా హైలైట్ అయిన స్పీచ్ లు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 చిరంజీవి

సాధారణంగా చిరంజీవి స్టేజ్ ఎక్కితే ఆయన సినిమా గురించి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని లీక్ చేసేస్తారు అని అంటూ ఉంటారు.

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్

రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్

ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఈవెంట్

https://www.youtube.com/watch?v=-7QEYnKWQ8A

#2 జూనియర్ ఎన్టీఆర్

బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్

భరత్ అనే నేను బహిరంగ సభ

#3 పవన్ కళ్యాణ్

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్

అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్

#4 మహేష్ బాబు

అఖిల్ ఆడియో లాంచ్

#5 అల్లు అర్జున్

ఖైదీ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్

పుష్పక విమానం ట్రైలర్ లాంచ్

#6 నందమూరి బాలకృష్ణ

అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ మీట్

సెహరి పోస్టర్ లాంచ్

#7 ప్రభాస్

సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్

#8 అఖిల్ అక్కినేని

శైలజ రెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్ ఈవెంట్

#9 మంచు విష్ణు

ఎక్కడికి పోతావు చిన్నవాడా ప్రీ రిలీజ్ ఈవెంట్

#10 విజయ్ దేవరకొండ

సీతారామం స్వరాలు

దొరసాని ప్రీ రిలీజ్ ఈవెంట్

వీళ్లు మాత్రమే కాకుండా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్, అలాగే చిరంజీవి ఈవెంట్ లో నాగ బాబు స్పీచ్ చాలా వైరల్ అయ్యాయి.


End of Article

You may also like