ఈ 19 తెలుగు సినిమాల “ట్యాగ్ లైన్స్” గుర్తున్నాయా? కొంచెం తేడాగా ఉన్నవి ఓ లుక్ వేయండి!

ఈ 19 తెలుగు సినిమాల “ట్యాగ్ లైన్స్” గుర్తున్నాయా? కొంచెం తేడాగా ఉన్నవి ఓ లుక్ వేయండి!

by Mohana Priya

Ads

 

ఏదైనా సినిమా జనాల మైండ్ లోకి వెళ్ళాలి అంటే టైటిల్ అనేది చాలా ముఖ్యం. కొన్ని సినిమా టైటిల్స్ అయితే నోరు కూడా తిరగదు. కొన్ని సినిమాల పేర్లు ఏమో చాలా పెద్దగా ఉంటాయి. అలాంటప్పుడు పెద్దగా ఉన్న లేదా నోరు తిరగని సినిమా పేర్లని షార్ట్ ఫామ్ లో పిలుస్తాం.

Video Advertisement

సినిమా టైటిల్ తర్వాత ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది టాగ్ లైన్ అంటే క్యాప్షన్. కొన్ని ట్యాగ్ లైన్స్ అయితే సినిమా పేర్ల కంటే విచిత్రంగా ఉంటాయి. అలా డిఫరెంట్ గా ఉన్న మన తెలుగు సినిమాల ట్యాగ్ లైన్స్ కొన్ని ఇవే.

#1 నేను లోకల్ – యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్

#2 ఫిదా – లవ్ హేట్ లవ్ స్టోరీ

#3 బిచ్చగాడు – ద బిలియనీర్

#4 బొమ్మరిల్లు – లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

#5 నమో వెంకటేశా – ఆల్వేస్ బి పాజిటివ్

 

#6 ఆనంద్ – ఒక మంచి కాఫీ లాంటి సినిమా

#7 కొత్త బంగారులోకం – వెయిటింగ్ ఫర్ యు

#8 దూకుడు – డేరింగ్ అండ్ డాషింగ్

#9 సన్నాఫ్ సత్యమూర్తి – విలువలే ఆస్తి

#10 ఇడియట్ – ఓ చంటిగాడి ప్రేమ కథ

#11 అజ్ఞాతవాసి – ప్రిన్స్ ఇన్ ఎక్సైల్

#12 ఢీ – కొట్టి చూడు

#13 డియర్ కామ్రేడ్ – ఫైట్ ఫర్ వాట్ యు లవ్

#14 బాస్ – ఐ లవ్ యు

#15 ఒక్కమగాడు – వన్ అండ్ ఓన్లీ

#16 బృందావనం – గోవిందుడు అందరివాడేలే

#17 అఖిల్ – ద పవర్ ఆఫ్ జువా

#18 బిజినెస్ మాన్ – గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్స్

#19 మన్మధుడు – హి హేట్స్ విమెన్

#20. దిల్ – ది పవర్ ఆఫ్ స్టూడెంట్

#21. ఇంద్ర – Man for the people

 

 


End of Article

You may also like