“సాయి పల్లవి”, “భానుప్రియ” తో పాటు… తమ “డాన్స్” తో గుర్తింపు సంపాదించుకున్న 14 మంది హీరోయిన్స్..!

“సాయి పల్లవి”, “భానుప్రియ” తో పాటు… తమ “డాన్స్” తో గుర్తింపు సంపాదించుకున్న 14 మంది హీరోయిన్స్..!

by Mounika Singaluri

Ads

సినిమాలో హీరోయిన్ అంటే కేవలం పాటల్లో ఆడిపాడి వెళ్ళిపోతారు అనే ముద్ర ఉండేది ఇదివరకు. కానీ తర్వాత ఆ పరిస్థితులు మారాయి. హీరోలకు సమానంగా హీరోయిన్ల పాత్రలు ఉన్న సందర్భాలు వచ్చాయి. ఇలా సినిమాల్లో తమ పాత్రలు ప్రాధాన్యతను పెంచుకున్న హీరోయిన్లు కొందరు హీరోయిన్లు వారి కోసం పాత్రలు, ప్రత్యేకంగా డాన్స్ లు పెట్టించుకొనే స్థాయికి ఎదిగారు.

Video Advertisement

ఆలా తమ అందం, అభినయం తో పాట్లు అద్భుతమైన డాన్స్ లతో మనల్ని అలరించిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం…

#1 మాధురి దీక్షిత్

మాధురి దీక్షిత్.. డాన్స్ కి ఈమె మరో పేరు అన్నంతగా అభిమానుల్ని అలరించారు ఈ బాలీవుడ్ నటి.

the best famale dancers in indian cinema..

#2 ఊర్మిళ

తన అద్భుతమైన మూవ్స్ తో రంగీలా చిత్రాన్ని సూపర్ హిట్ చేసారు ఊర్మిళ. సింపుల్ మూమెంట్స్ తో అభిమానుల్ని అలరిస్తారీమె.

the best famale dancers in indian cinema..

#3 ఐశ్వర్య రాయ్

అందం, అభినయం తో పాటు డాన్స్ కూడా బాగా చేయగలను అని నిరూపించుకుంది ఐశ్వర్య.

the best famale dancers in indian cinema..

#4 రాధ

అప్పట్లో హీరోలకు సమానంగా.. కొన్ని సార్లు హీరోలను మించి డాన్స్ అదరగొట్టేవారు రాధ. చిరంజీవి- రాధ కాంబినేషన్ పాటలకి థియేటర్లు హోరెత్తిపోయేవి.

the best famale dancers in indian cinema..

#5 శ్రీ దేవి

డాన్స్ తో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కలిపి అందంగా డాన్స్ చేసేవారు దివంగత హీరోయిన్ శ్రీదేవి.

the best famale dancers in indian cinema..

#6 సౌందర్య

మాస్ బీట్ అయినా.. క్లాస్ సాంగ్స్ అయినా తన డాన్స్ తో వాటికీ అందం తెచ్చేవారు సౌందర్య.

soundarya

#7 భానుప్రియ

తన క్లాసికల్ డాన్స్ తో అందర్నీ ఆకట్టుకున్న భానుప్రియ.. ఫాస్ట్ బీట్ సాంగ్స్ ని కూడా అడగొట్టేవారు.

the best famale dancers in indian cinema..

#8 సిమ్రన్

భరతనాట్యం లో ప్రవేశం ఉన్న సిమ్రన్ చాలా బాగా డాన్స్ చేసేవారు. అప్పట్లో ఆవిడతో పని చేసేందుకు కొరియోగ్రాఫర్స్ ఎదురుచూసేవారు.

the best famale dancers in indian cinema..

#9 తమన్నా

తమన్నా డాన్స్ గురించి ప్రత్యేకం గా చెప్పేది ఏం లేదు. ఏ సాంగ్ నైనా తన డాన్స్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది తమన్నా. రెబెల్ సినిమాలో ఆమె కోసమే ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ సాంగ్ ని పెట్టారు దర్శకుడు కం కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్.

the best famale dancers in indian cinema..

#10 శృతి హాసన్

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉన్న శృతి మంచి సింగర్ అన్న విషయం తెలిసిందే. అలాగే శృతి డాన్స్ లు ఇరగదీస్తోంది.

the best famale dancers in indian cinema..

#11 సాయేషా సైగల్

అఖిల్ చిత్ర హీరోయిన్ సాయేషా సైగల్ ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ఈమె కూడా డాన్సులతో అదరగొడుతోంది.

the best famale dancers in indian cinema..

#12 రష్మిక మందన్న

పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రష్మిక కూడా తన డాన్స్ తో కొన్ని పాటలకు ప్రాణం పోసింది.

the best famale dancers in indian cinema..

#13 సాయి పల్లవి

సాయి పల్లవి డాన్స్ చూస్తుంటే నెమలి పురి విప్పి నాట్యం చేస్తుందా అన్నట్లు ఉంటుంది. ఈమె డాన్స్ చేసే సాంగ్స్ అన్నీ యూట్యూబ్లో బిలియన్ వ్యూస్ ను కొల్లగొడుతున్నాయి.

the best famale dancers in indian cinema..

#14 శ్రీలీల

పెళ్ళిసందడి చిత్రం తో అందర్నీ తనవైపుకు తిప్పుకున్న శ్రీలీల.. తన రెండో సినిమా ధమాకా తో తనలోని డాన్స్ ని మొత్తం బయటపెట్టింది. రవి తేజ ఎనర్జీ కి మ్యాచ్ చేస్తూ ఆమె చేసిన డాన్స్ తో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

the best famale dancers in indian cinema..

End of Article

You may also like