కేరళలో ఇటీవలే జరిగిన ఎలెక్షన్లలో సీపీఎం ఘానా విజయం సాధించిన సంగతి తెలిసిందే, ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ నిన్న ప్రమాణస్వీకారం చేసారు ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరు అయ్యారు.

Video Advertisement

ఇవి కూడా చదవండి : రోడ్ సైడ్ పిల్లలకోసం ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..! (వీడియో)

reason-behind-no-place-for-kk-shailaja

reason-behind-no-place-for-kk-shailaja

కరోనా మొదటి దశలో నిర్మూలించడానికి కీలక పాత్ర పోషించిన ఆ రాష్ట్ర మంత్రి కేకే శైలజను తిరిగి కేబినెట్ లోకి తీసుకోకపోవడం పై స్పందించారు.రాష్ట్రంలో ఎవ్వరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి,పదవులు ఎవ్వరికి రావలి, సర్వ అధికారాలు ఆయా రాష్ట్ర కమిటీల చేతుల్లోనే ఉంటాయని తాముఎమి చేయలేము అని చెప్పారు.మరో వైపు కేకే శైలజని కాబినెట్ లో చోటు కల్పించలేకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.సోషల్ మీడియా లో అయితే పెద్ద ఎత్తున ఉద్యమాలే నడుస్తున్నాయి.ఇప్పటికే కేకే శైలజాకి మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు కూడా మద్దతుగా ట్వీట్స్ చేసారు.

ఇవి కూడా చదవండి : లేట్ గా రిప్లై ఇచ్చినందుకు కాజల్ ను ఓ ఆటాడేసుకుంటున్న నెటిజన్స్..!