గతేడాది అక్టోబర్ లో కాజల్ అగర్వాల్ తాను ఎంతో కాలం గా ప్రేమిస్తున్న గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భం గా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ్ తో వివాహజీవితం సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నట్లు పలువురు సెలెబ్రిటీలు తమ హర్షం వ్యక్తం చేసారు.

Video Advertisement

kajal wedding pic

అయితే.. స్వీటీ అనుష్క కూడా కాజల్ అగర్వాల్ కు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ ముప్పైవ తేదీన అనుష్క ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. ఆమె నిన్న అనుష్క ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. మరీ ఇంత లేట్ గా రిప్లై ఇవ్వడం తో ఆమెను అభిమానులు ఇంత లేట్ రిప్లై నా అంటూ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు.