Ads
సంక్రాంతికి వచ్చిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అప్పుడు వాయిదా పడిన చిన్న చిత్రాలు ఫిబ్రవరిలో విడుదల అయ్యాయి. కానీ వాటిలో ఏవి హిట్ కాలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన సుధీర్ బాబు హంట్, కళ్యాణ్ రామ్ త్రి పాత్రాభినయం చేసిన అమిగోస్ కూడా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. అయితే గతవారం ధనుష్ ‘సార్’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఈ వారం మరికొన్ని చిన్న సినిమాలు థియేటర్ లో రిలీజ్ కాబోతున్నాయి. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 24) ఏకంగా 20 చిత్రాలు విడుదల కానున్నాయి. అవి ఏ సినిమాలో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
#1 మిస్టర్ కింగ్
లెజెండరీ లేడీ డైరెక్టర్ విజయనిర్మల మనవడు, నటుడు నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు శరణ్ కుమార్ హీరోగా పరిచయం కానున్న చిత్రం మిస్టర్ కింగ్. ఈ మూవీ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#2 డెడ్ లైన్
అజయ్ ఘోష్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బొమ్మారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. తాండ్ర గోపాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
#3 కోనసీమ థగ్స్
బృందా గోపాల్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘కోనసీమ థగ్స్’. నిర్మాత శిబు తమీన్స్ కొడుకు హ్రిదు హరూన్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#4 బ్రేక్ అవుట్
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా వస్తున్న బ్రేక్ అవుట్ చిత్రం కూడా ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#5 టాక్సీ
వసంత్ సమీర్ హీరోగా హరీష్ సజ్జ తెరకెక్కిస్తున్న టాక్సీ మూవీ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#6 లాస్ట్ పెగ్
భారత్ సాగర్ హీరోగా వస్తున్న లాస్ట్ పెగ్ మూవీ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#7 ఓయ్ ఇడియట్
వెంకట్ కడలి దర్శకత్వం లో యశ్వంత్ హీరోగా రానున్న ఓయ్ ఇడియట్ మూవీ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#8 సెల్ఫీ
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్ మెహతా తెరకెక్కించిన సెల్ఫీ హిందీ మూవీ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#9 సింగల్ శంకరం స్మార్ట్ ఫోన్ సిమ్రాన్
తమిళ నటుడు శివ, మేఘా ఆకాష్, అంజు కురియన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ్ మూవీ సింగల్ శంకరం స్మార్ట్ ఫోన్ సిమ్రాన్ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#10 కుట్రం పూరింధాల్
నటుడు అధిక బాబు, అర్చన ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ్ మూవీ కుట్రం పూరింధాల్ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#11 థగ్స్
బృందా గోపాల్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘థగ్స్’. నిర్మాత శిబు తమీన్స్ కొడుకు హ్రిదు హరూన్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#12 మార్టిన్ టీజర్
సీనియర్ నటులు అచ్యుత్ కుమార్, మాళవిక అవినాష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కన్నడ మూవీ మార్టిన్ టీజర్ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#13 జూలియట్ 2
బృంద ఆచార్య ప్రధాన పాత్రలో విరాట్ గౌడ తెరకెక్కించిన కన్నడ మూవీ జూలియట్ 2 ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#14 గౌళి
దర్శకుడు సూరా తెరకెక్కించిన గౌళి మూవీ లో శ్రీనగర కిట్టి, పావన గౌడ, రఘు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ కన్నడ మూవీ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#15 సౌత్ ఇండియన్ హీరో
నరేష్ కుమార్ దర్శకత్వం లో విజయ్ చెందూర్, కాషిమా రఫీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కన్నడ మూవీ సౌత్ ఇండియన్ హీరో ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#16 విధి (ఆర్టికల్) 370
కె శంకర్ దర్శకత్వం లో శశికుమార్, శృతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విధి (ఆర్టికల్) 370 మూవీ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#17 క్యాంపస్ క్రాంతి
దర్శకుడు సంతోష్ కుమార్ తెరకెక్కించిన క్యాంపస్ క్రాంతి మూవీ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#18 కొకెయిన్ బేర్
ఎలిజబెత్ బ్యాంక్స్ తెరకెక్కించిన ఈ ఇంగ్లీష్ చిత్రం ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#19 మార్లో
నీల్ జోర్డాన్ తెరకెక్కించిన మార్లో మూవీ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
#20 మిస్సింగ్
విల్ మెరిక్, నిక్ జాన్సన్ తెరకెక్కించిన మిస్సింగ్ మూవీ ఫిబ్రవరి 24 న విడుదల కానుంది.
End of Article