ఆరు వారాల నుండి ఓటీటీ లో ట్రెండింగ్ గా ఉన్న ఈ సినిమా చూసారా.? సస్పెన్స్ మాములుగా లేదుగా.?

ఆరు వారాల నుండి ఓటీటీ లో ట్రెండింగ్ గా ఉన్న ఈ సినిమా చూసారా.? సస్పెన్స్ మాములుగా లేదుగా.?

by Harika

Ads

ప్రస్తుతం చాలామంది ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే చాలు ఓటిటీలలో సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రాలు.. ఓటీటీ లో కూడా సందడి చేస్తూ ఉన్నాయి. కొన్ని చిత్రాలు థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలు కూడా కాకముందే…ఆన్లైన్లో స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం లేట్ గా సైలెంట్ గా రిలీజ్ అవుతున్నయి.

Video Advertisement

అయితే ఇప్పుడు చెప్పబోయే సినిమా జులై 21న థియేటర్లలో వచ్చింది. రెండు నెలల నుండి ఓటీటీలో ట్రెండింగ్ గా ఉంది.  గత ఆరు వారాల నుండి అమెజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూస్‌తో టాప్ 10లో కొనసాగుతుంది ఈ సినిమా. ఏసీపీ అర్చన ప్రసాద్(రుహానీ శర్మ) కేశవ్‌ను పట్టుకునే ఆపరేషన్‌లో భాగంగా తన ప్రియుడిని కోల్పోతుంది. దీని తర్వాత అర్చన ఆరు నెలలు సస్పెన్షన్‌కు గురవుతుంది. మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యే సమయానికి సిటీలో రెండు హ-త్యలు జరుగుతాయి.

ఈ హ-త్య కేసులను ఛేదించే సమయంలో ఆమెకు కేశవ కు సంబంధించిన ఒక లింకు దొరుకుతుంది. అర్చన కేశవ్‌ను ఎలా పట్టుకుంటుంది…అసలు ఆమె కేసును ఎలా సాల్వ్ చేస్తుంది.. తెలియాలంటే మూవీ ఓటీటీలో చూసేయండి.

watch trailer:

 


End of Article

You may also like