Ads
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చి తమ సత్తా చాటిన ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీని ఉర్రూతలూగించి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా సెట్లయిన వాళ్లు ఎందరో.
Video Advertisement
ఈ నేపథ్యంలో టాలీవుడ్ పై చెరగని ముద్రవేసిన ఆ బాలీవుడ్ భామలు ఎవరో చూద్దామా
#1 దివ్యభారతి
ఒకప్పటి హాట్ హిందీ బ్యూటీ దివ్యభారతి వెంకటేష్ సరసన 1990 లో బొబ్బిలి రాజా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.
#2 దీపిక పదుకొనె
ఈ టాల్ బ్యూటీ ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే అనే మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు.
#3 కత్రినా కైఫ్
మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న కత్రినా కైఫ్ కు తొలి విజయాన్ని రుచి చూపించింది మాత్రం మల్లీశ్వరి. ఈ మూవీలో ఆమె వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది కత్రినా కైఫ్ తెలుగులో డెబ్యూట్ మూవీ .
#4 విద్యాబాలన్
బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విద్యాబాలన్ ఎన్టీఆర్ మీద నిర్మించిన బయోపిక్ కథానాయకుడిలో ఆయన భార్య బసవతారకం క్యారెక్టర్ తో స్ట్రైట్ తెలుగు ఫిలిం చేసి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు.
#5 కృతి సనన్
2014లో రిలీజ్ అయిన మహేష్ బాబు చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ 1: నేనొక్కడినేతో కృతి సనన్ సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్ లో ఛాన్సెస్ రావడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ లో బాగా సెట్ అయిపొయింది.
#6 రాశి ఖన్నా
ఊహలు గుసగుసలాడే సినిమాతో ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయింది. తన నటనతో ఎందన్నో ఆకర్షించిన రాశి తర్వాత ఎందరో అగ్ర హీరోల సరసన నటించింది.
#7 అలియా భట్
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ తో బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసిన ఆలియా భట్ గురించి తెలియని వారు ఉండరు. ఈ ముద్దుగుమ్మ ఇంతకుముందు ఎన్నో హిందీ టు తెలుగు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో ఈమె మొదటిసారి స్ట్రైట్ తెలుగు ఫిలిం తో టాలీవుడ్ లో కాలు మోపింది.
#8 మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్ హను రాఘవపూడి యొక్క సీతా రామం లో దుల్కర్ సల్మాన్ సరసన తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది.
#9 అనన్య పాండే
అనన్య పాండే లైగర్ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. మొదటి చిత్రంతోనే ఆమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
#10 కియారా అద్వాని
కియారా మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇప్పుడు తను బాలీవుడ్ లో మంచి మూవీస్ చేస్తూ బాగా బిజీగా ఉంది.
End of Article