Ads
హీరోయిన్ అంటేనే అందం గా ఉంటారు. వారికి సహజం గా ఉన్న అందం కావచ్చు, వారు వేసుకునే మేక్ అప్ కావచ్చు.. లేకపోతె మూవీస్ లో వారిని చూపించే విధానం కావచ్చు.. ఏదైనా హీరోయిన్లు చాలా అందం గా ఉంటారు. వారికి ఉండే పాపులారిటీ వల్ల కూడా.. వారి పర్సనల్ లైఫ్ పై చాలా క్యూరియాసిటీ ఉంటుంది.
Video Advertisement
వీరు పాపులర్ అవ్వకముందు ఎలా ఉండేవారు..? వారి పర్సనల్ లైఫ్ ఎలా ఉండేది..? వారు స్కూల్ డేస్ లో ఉన్నపుడు ఎలా ఉండేవారు..? వాళ్ళ బ్యూటీ సీక్రెట్స్.. ఇలా ప్రతి దానిపైనా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈరోజు మన ఆర్టికల్ లో మన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు గా ఉన్న వారు చిన్నపుడు చదువుకునే రోజుల్లో ఎలా ఉండేవారో చూద్దాం.
మన హీరోయిన్లలో చాలా మంది ముంబై, కర్ణాటక, కేరళ నుంచి వచ్చినవారే ఎక్కువ. వారు కూడా చిన్నపుడు మనలానే స్కూల్ కి వెళ్లి చదువుకుని, అల్లరి చేసి ఉంటారు కదా.. వారి చిన్నపుడు, స్కూల్ డేస్ లో అల్లరి చేసిన టైం లో వారు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం సరదాగా చూసేద్దాం. మీరు కూడా చూసేయండి మరి..
#1.సాయి పల్లవి :
#2. పూజ హెగ్డే
#3. రష్మిక మండన్న
#4. తమన్నా
#5. కాజల్
#6.కీర్తి సురేష్
#7.రకుల్ ప్రీత్ సింగ్
#8. సమంత
End of Article