Ads
సాయి పల్లవి.. ఈమె గురించి పరిచయం అవసరం లేదు. ప్రేమమ్ సినిమా తో ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయింది. మలయాళం లో ఈ సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు. తెలుగు లో కూడా ఈ సినిమాను రీమేక్ చేసారు. అయితే.. ఈమెకు తెలుగు నాట కూడా పాపులారిటీ రావడం తో టాలీవుడ్ లోను అవకాశాలు వచ్చాయి.
Video Advertisement
ఫిదా, మారి 2, MCA , పడి పడి లేచే వయసు వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం విరాటపర్వం, లవ్ స్టోరీ వంటి ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉంది. ఫిదా సినిమా సాయి పల్లవి కి తెలుగు నాట మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. ఆ తరువాత వరుస అవకాశాలు వస్తూ ఉన్నాయి. అయితే.. సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు ఢీ జోడి షో కోసం డాన్స్ చేసిందని తెలుసా..? ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దాదాపు మూడేళ్ళ క్రితమే ఈ వీడియో ను నెట్టింట్లో అప్లోడ్ చేసారు. ఈ వీడియో ను మీరూ చూసేయండి మరి.
Watch Video:
End of Article