ఈ 9 మంది టాలీవుడ్ హీరోయిన్ల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని ఎప్పుడైనా చూసారా..?

ఈ 9 మంది టాలీవుడ్ హీరోయిన్ల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని ఎప్పుడైనా చూసారా..?

by Mounika Singaluri

Ads

సినిమాలో నటించే హీరో హీరోయిన్ల గురించి అందరికీ తెలుసు. కానీ వాళ్ల బ్రదర్స్ మరియు సిస్టర్స్ గురించి చాలా మందికి తెలియదు. అయితే మరి హీరో హీరోయిన్ల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎలా ఉంటారు అనే దాని గురించి ఈరోజు మనం చూద్దాం.

Video Advertisement

ఎక్కువగా హీరో హీరోయిన్లు కనపడిన అంతగా వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ కనపడరు. చాలా మంది హీరోహీరోయిన్ల కి సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు ఉన్నారు. మరి వాళ్ళ ఫోటోలు ఇప్పుడు చూద్దాం.

#1. కీర్తి సురేష్:

కీర్తి సురేష్ కి అక్క ఉన్నారు. ఆమె పేరు రేవతి సురేష్. ఆమెకు వివాహం అయిపోయింది. చక్కగా ఆనందంగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు ఆమె.

#2. రష్మిక మందన్న:

రష్మిక కి చిన్న చెల్లెలు ఉందన్న సంగతి తెలుసు. ఆమె తరచూ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. ఆ చిట్టి చెల్లెలు పేరు షిమాన్ మందన్న. ఈ చిన్నది కూడా ఎంతో క్యూట్ గా ఉంటుంది.

#3. పూజా హెగ్డే:

పూజా హెగ్డే కి అన్నయ్య ఉన్నారు. అతని పేరు రిషబ్ హెగ్డే. ఈయన ఆర్థోపెడిక్ సర్జన్.

#4. అనుపమ పరమేశ్వరన్:

ఈమెకు ఒక తమ్ముడు ఉన్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు కూడా అప్పుడప్పుడూ అనుపమ షేర్ చేస్తూ ఉంటారు. తన తమ్ముడి పేరు అక్షయ్ పరమేశ్వరన్. ప్రస్తుతం అక్షయ చదువుకుంటున్నారు.

#5. తమన్నా:

తమన్నా కి అన్నయ్య ఉన్నారు. అతని పేరు ఆనంద్ భాటియా. ఈయన ఒక డాక్టర్.

#6. రకుల్ ప్రీత్ సింగ్:

రకుల్ ప్రీత్ సింగ్ కి తమ్ముడు ఉన్నారు. తన పేరు అమన్ ప్రీత్ సింగ్. ఈమె తమ్ముడుని కూడా హీరో చేసింది. నిన్నే పెళ్ళాడతా పేరుతో వచ్చిన సినిమాలో ఈయన నటించారు.

#7. సమంత:

సమంతకి ఇద్దరు అన్నయ్యలు. వాళ్ల పేర్లు డేవిడ్ ప్రభు, జొనాథన్ ప్రభు.

#8. నివేద థామస్:

నివేద థామస్ కి తమ్ముడు ఉన్నాడు. తన పేరు నిఖిల్ థామస్. సోషల్ మీడియాలో నివేద థామస్ తన తమ్ముడితో తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. పలు వీడియోలని కూడా ఈమె పోస్ట్ చేశారు.

#9. సాయి పల్లవి:

సాయి పల్లవి చెల్లెలు పూజ ఖన్నన్. ఈమె గురించి పరిచయం చెయ్యక్కర్లేదు. సినిమాల్లో కూడా ఈమె నటించారు.

 


End of Article

You may also like