Ads
ఒక సమయంలో కాకపోతే ఇంకో సమయంలో అయినా కెరియర్ ఆల్టర్నేటివ్ అనేది ముఖ్యం. అందుకే మన ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది నటులు, యాక్టింగ్ రంగంలో ఉంటూనే వాళ్ల ఆసక్తి కారణంగా, లేదా ఇంకా ఏదైనా కారణంతో మరొక రంగంలో కూడా అడుగు పెట్టారు. వాళ్లెవరు అంటే.
Video Advertisement
#1 అల్లు అర్జున్ – 800 జూబ్లీ పబ్
#2 రానా – CAA – KWAN టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ (పార్ట్నర్)
#3 రామ్ చరణ్ – ట్రూజెట్
#4 కాజల్ అగర్వాల్ – మర్సల జ్యువెలరీ
#5 మహేష్ బాబు – ద హంబుల్ కో
#6 చిరంజీవి – కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్ (కో ఓనర్)
#7 శర్వానంద్ – బీన్జ్ – ద అర్బన్ కాఫీ విలేజ్
#8 సమంత – ఏకం – ఎర్లీ లర్నింగ్ సెంటర్ (పార్ట్నర్)
#9 శశాంక్ – మాయాబజార్ రెస్టారెంట్
#10 సందీప్ కిషన్ – వివాహ భోజనంబు రెస్టారెంట్
#11 మోహన్ బాబు – శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్
#12 నాగార్జున – ఎన్ కన్వెన్షన్
#13 జగపతి బాబు – క్లిక్ సినీ ఆర్ట్
#14 మంచు విష్ణు – న్యూయార్క్ ఎకాడమీ – ఎ ప్రోగ్రెసివ్ అమెరికన్
ఇంటర్నేషనల్ స్కూల్
#15 రకుల్ ప్రీత్ సింగ్ – ఎఫ్ 45 జిమ్
#16 విజయ్ దేవరకొండ – రౌడీ క్లబ్
#17 తమన్నా – వైట్ అండ్ గోల్డ్ జ్యువెలరీ
వీరే కాకుండా ఇంకా ఎంతో మంది నటులు వేరే వ్యాపార రంగం వైపు అడుగు పెట్టారు. పైన చెప్పిన వాళ్లలో రామ్ చరణ్ కి ఒక పోలో రైడింగ్ క్లబ్ ఉంది. అలాగే మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏ ఎం బి (AMB) సినిమాస్ లో పార్ట్నర్ గా ఉన్నారు.
విజయ్ దేవరకొండ కూడా కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి సినిమా నిర్మాణ రంగం లో అడుగు పెట్టారు. కింగ్ అఫ్ ది హిల్ నిర్మాణంలో మీకు మాత్రమే చెప్తా సినిమా ఇటీవల విడుదలైంది. సమంత త్వరలో సాకి పేరుతో ఒక క్లోతింగ్ బ్రాండ్ విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు.
End of Article