ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన టాప్ 10 టాలీవుడ్ హీరోలు వీరే..

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన టాప్ 10 టాలీవుడ్ హీరోలు వీరే..

by kavitha

Ads

ఫ్యాన్స్ తమ ఫేవరేట్ స్టార్స్ గురించిన విషయాలను తెలుసుకోవడానికి సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతున్నారు. తమ అభిమాన హీరోల నుండి వచ్చే అప్డేట్స్ తెలుసుకోవడానికి కూడా ఆయా హీరోల సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ఇటీవల కాలంలో స్టార్స్ కూడా తమ సోషల్ మీడియా ఖాతాలో కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్, విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.

Video Advertisement

ఇక వారు షేర్ చేసే పర్సనల్ విషయాలు అభిమానులని, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. స్టార్స్ నుండి వచ్చే అప్ డేట్ ఎలాంటిది అయినా క్షణాల్లో నెట్టింట్లో వైరల్ గా మారిపోతుంది. అందువల్లే సినీ స్టార్స్ సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్లలో ఉంటోంది. ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉండడంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రికార్డ్ సృష్టించారు. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న టాప్ 10 టాలీవుడ్ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..
tollywood-10-heroes-who-having-huge-following-on-instagram1.అల్లు అర్జున్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 20.3 మిలియన్ల ఫాలోవర్లను కలిగి, టాలీవుడ్ హీరోలలో టాప్‌ ప్లేస్ లో ఉన్నాడు.
allu-arjun2. విజయ్ దేవరకొండ:
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో 17.9 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి, రెండవ స్థానంలో ఉన్నాడు.
3. రామ్ చరణ్:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 13.6 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి, మూడవ స్థానంలో ఉన్నాడు.
ram-charan4. మహేష్ బాబు:
సూపర్ స్టార్ మహేష్ బాబు 10.1 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి, నాలుగవ స్థానంలో ఉన్నాడు.mahesh-babu-rare-record25. ప్రభాస్:
గ్లోబల్ స్టార్ ప్రభాస్ 9.3 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి, ఐదవ స్థానంలో ఉన్నాడు.prabhas6. జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్‌ 5.9 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి, ఆరవ స్థానంలో ఉన్నాడు.junior-ntr7. నాని:
నేచురల్ స్టార్ నాని కూడా ఎన్టీఆర్ తో వలె 5.9 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి, ఏడవ స్థానంలో ఉన్నాడు.nani8. రామ్ పోతినేని:
హీరో రామ్ పోతినేని 3.6 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి, ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు.
ram-potineni9. వరుణ్ తేజ్:
హీరో వరుణ్ తేజ్ 3 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి, తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు.
varun-tej10. అఖిల్ అక్కినేని:
యంగ్ హీరో అక్కినేని అఖిల్ కూడా 3 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి, పదవ స్థానంలో ఉన్నాడుAlso Read: బాలీవుడ్ లో అడుగు పెట్టిన బతుకమ్మ.. సల్మాన్ ఖాన్ చిత్రంలో బతుకమ్మ పాట..


End of Article

You may also like