Ads
మన ఫేవరెట్ హీరో సినిమా విడుదల అవుతోందంటే చాలు చాలా ఎక్సైట్ అయిపోతాం. ఎపుడు రిలీజ్ అవుతుంది.. ఎన్ని రోజులు ఆడుతుంది..కలెక్షన్స్ ఎంత.. ఇవన్నీ చూసి సినిమా హిట్ అయిందా.. ఫట్ అయిందా అని డిసైడ్ చేస్తాం. కానీ, ఈ లెక్కలన్నీ పక్కన పెడితే కొన్ని సినిమాలు మాత్రం మళ్ళీ టివి లో ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూస్తాం. టివి లో వేస్తుంటే దానికోసం ఎదురు చూస్తూ.. రాగానే టివి పెట్టుకుని చూసేసి మళ్ళీ టాప్ టిఆర్పి రేటింగ్ కట్టపెడతాం. అలా ఒక సినిమా కి రెండు సార్లు రికార్డు లు రాసిస్తాం. అలా, థియేటర్లో హిట్ కొట్టి.. టివి లో కూడా హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ సాధించిన పది సినిమాల లిస్ట్ మీకోసం ఇక్కడ పెడుతున్నాం..
Video Advertisement
1. సరి లేరు నీకెవ్వరూ
టిఆర్పి: 23.04
నటీనటులు: సూపర్ స్టార్ మహేష్, రష్మిక, విజయశాంతి
దర్శకుడు: అనిల్ రావిపూడి.
2. బాహుబలి 2 ది కంక్లూషన్
టిఆర్పి: 22.7
నటీనటులు: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా
దర్శకుడు: రాజమౌళి
3. శ్రీమంతుడు
టిఆర్పి: 22.54
నటీనటులు: మహేష్ బాబు, శృతిహాసన్, జగపతి బాబు
దర్శకుడు: కొరటాల శివ
4. దువ్వాడ జగన్నాధం
టిఆర్పి: 21.7
నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డే, రావు రమేష్
దర్శకుడు: హరీష్ శంకర్
5. బాహుబలి ది బిగినింగ్
టిఆర్పి: 21.54
నటీనటులు: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా
దర్శకుడు: రాజమౌళి
6. ఫిదా
టిఆర్పి: 21.31
నటీనటులు: వరుణ్ తేజ్, సాయి పల్లవి
దర్శకుడు: శేఖర్ కమ్ముల
7. గీత గోవిందం
టిఆర్పి: 20.8
నటీనటులు: రష్మిక, విజయ్ దేవరకొండ
దర్శకుడు: పరశురామ్
8. అరవింద సమేత వీర రాఘవ
టిఆర్పి: 20.69
నటీనటులు: ఎన్టీఆర్, పూజ హెగ్డే, ఈషా రెబ్బ
దర్శకుడు: త్రివిక్రమ్
9. మహానటి
టిఆర్పి: 20.2
నటీనటులు: కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ
దర్శకుడు: నాగ్ అశ్విన్
10. రంగస్థలం
టిఆర్పి: 19.5
నటీనటులు: సమంత, రామ్ చరణ్, ఆదిపినిశెట్టి
దర్శకుడు: సుకుమార్
End of Article