‘అఖండ’ మూవీలో ఈ 15 డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. మీరూ ఓ లుక్ వేయండి..!

‘అఖండ’ మూవీలో ఈ 15 డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. మీరూ ఓ లుక్ వేయండి..!

by Anudeep

Ads

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది.

akhanda

ఈ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు కీలక పాత్ర పోషించింది బాలయ్యబాబు చెప్పిన డైలాగ్స్. ఈ డైలాగ్స్ సరైన టైం లో వచ్చి ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయ్. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

akhanda movie review 1

#1. ఒక మాట నువ్వంటే అది శబ్దం.. అదే మాట నేనంటే శాసనం.. దైవశాసనం.

#2.  లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ, బాటమ్ ఆ, ఎటు నుంచి ఎటు పెట్టి గోకినా కొడకా ఇంచుడీ దొరకదు.

#3.  మీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు.. మేము ఆ సమస్యకు పిండం పెడుతాం.. బోత్ ఆర్ నాట్ సేమ్.

#4.   విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.

video of akhanda craze in dallas goes viral

#5.  కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.

#6.  ఏయ్.. అంచనా వేయడానికి నువ్ పోలవరం డ్యామా? పట్టుసీమ తోమా? పిల్ల కాలువ

#7.  ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి.. శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా అనేదానికి చాలా తేడా ఉంది రా.

#8.  దేవుడ్ని కరుణించమని అడగాలి.. కనిపించమని కాదు.

akhanda

#9.  మేము ఎక్కడికైనా వస్తే తల దించుకోమ్.. తల తెంచుకుని వెళ్ళిపోతాం.

#10.  రెస్పెక్ట్ అనేది బిహేవియర్ చూసి ఇచ్చేది.. అడుక్కుంటే వచ్చేది కాదు.

#11.    ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని.. తొక్కి పార దొబ్బుతా.

akhanda 4

#12.  నాకు బురదంటింది.. నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. నాకు గడ్డొచ్చింది .. అని అడ్డమైన సాకులు చెబితే..

#13.  మీరు ఆయువు కోసం భయపడతారు.. మేము మృత్యువు కి ఎదురెళ్తాం. Both Are Not Same

#14.  గుంపులుగా ఉండేవి మేకలు.. సింగల్ గా వచ్చేది పులి.

#15.  మీరు మహా అంటే సెల్ లో వేస్తారు.. నేను డైరెక్ట్ హెల్ కి పంపించా..!


End of Article

You may also like