పోస్టర్ ఉంది.. ప్రభాస్ ఫేస్ ఏది..?” అంటూ ఆదిపురుష్ పోస్టర్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్ ..!

పోస్టర్ ఉంది.. ప్రభాస్ ఫేస్ ఏది..?” అంటూ ఆదిపురుష్ పోస్టర్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్ ..!

by Anudeep

Ads

ప్రభాస్ ఫాన్స్ ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది ఈరోజు ప్రభాస్ ఫాన్స్ ని రెండు పండుగలు ఒకటి తమ అభిమాన నటుడి పుట్టిన రోజు.. రెండోది ఏంటంటే.. ఆయన బర్త్ డే సందర్భంగా ట్రెండ్ అయ్యే ఫస్ట్ లుక్ పోస్టర్స్. ప్రభాస్ బాహుబలి తరువాత వరుసగా సినిమాలు సైన్ చేసేస్తూ వచ్చారు. ఈ సినిమాల తాలూకు అప్ డేట్స్ నేడు ఆయన బర్త్ డే సందర్భంగా విడుదల అవుతాయి.

Video Advertisement

Aadipurush Movie First Look Trolls

కొద్దీ సేపటి క్రితమే.. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా టీం నుంచి అప్ డేట్ వచ్చింది. నిజానికి.. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుందని ముందే తెలిపారు. కానీ.. వారు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ ఫేస్ ని రివీల్ చేయలేదు. అసలు ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఆ పోస్టర్ ని రిలీజ్ చేసేసారు.

Aadipurush Movie First Look Trolls

అసలు ప్రభాస్ లుక్ లేకుండా.. జస్ట్ ఒక ఫోటో ని ఫోటోషాప్ చేసేసినట్లు ఈ పోస్టర్ ఉండడం తో సోషల్ మీడియా లో ట్రోల్స్ మొదలయ్యాయి. ప్రభాస్ ఫేస్ కనిపించకుండా పోస్టర్ ని రిలీజ్ చేయడంపై సోషల్ మీడియా పేజెస్ మీమ్స్ చేయడం మొదలుపెట్టాయి. పోస్టర్ ఉంది.. ప్రభాస్ ఫేస్ ఏది..?” అంటూ ఆదిపురుష్ పోస్టర్ పై ట్రెండ్ అవుతున్న ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

#1.

Aadipurush Movie First Look Trolls

#2.

Aadipurush Movie First Look Trolls

#3.

Aadipurush Movie First Look Trolls

#4.

Aadipurush Movie First Look Trolls

#5.

Aadipurush Movie First Look Trolls

#6.

Aadipurush Movie First Look Trolls

#7.

Aadipurush Movie First Look Trolls

#8.

Aadipurush Movie First Look Trolls

#9.

Aadipurush Movie First Look Trolls

#10.

Aadipurush Movie First Look Trolls


End of Article

You may also like