Ads
ప్రభాస్ ఫాన్స్ ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది ఈరోజు ప్రభాస్ ఫాన్స్ ని రెండు పండుగలు ఒకటి తమ అభిమాన నటుడి పుట్టిన రోజు, ప్రభాస్ తన తదుపరి సినిమా ‘రాధే శ్యామ్’ టీజర్ విడుదల చేసారు. యువి క్రియేషన్స్ పతాకం పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కి..రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.
Video Advertisement
పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు తో పాటుగా, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ బాషలలో కూడా ఈ సినిమా రానుంది. ‘సాహూ’ తరువాత ప్రభాస్ నటించిన సినిమా ఇదే కావడంతో ప్రభాస్ ఫాన్స్ తో పాటుగా తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ టీజర్ లో ప్రభాస్ జ్యోతిష్యుడు గా కనిపిస్తాడేమో అన్న సందేహం కలుగుతోంది. ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో “నాకు అన్ని తెలుసు.. కానీ నేను చెప్పను… నేను దేవుడిని కాదు.. అలా అని మీలో ఒకడిని కూడా కాదు” అంటూ వస్తుంది. దీనితో.. సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#1.
#4.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
#14.
End of Article