Home Sports Adda న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియావి 10 వికెట్లు “అజాజ్ పటేల్” ఒక్కడే తీయడంపై… ట్రెండ్ అవుతున్న 21 ట్రోల్స్.!

న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియావి 10 వికెట్లు “అజాజ్ పటేల్” ఒక్కడే తీయడంపై… ట్రెండ్ అవుతున్న 21 ట్రోల్స్.!

by Mohana Priya

న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్‌ పటేల్‌ టెస్ట్‌ క్రికెట్‌ లో సంచలనం సృష్టించారు. భారత్ తో జరిగిన రెండవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టారు. ఒకటే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టిన మూడవ బౌలర్ గా రికార్డ్ సాధించారు ఆజాజ్‌ పటేల్‌.

ఈ మ్యాచ్ లో 47 ఓవర్లు వేసిన ఆజాజ్‌ పటేల్‌ 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశారు. అంతకుముందు జిమ్‌ లేకర్‌, అనిల్‌ కుంబ్లే ఈ రికార్డ్ సాధించారు.

మ్యాచ్ లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ లలో మయాంక్‌ అగర్వాల్‌ 150 పరుగులతో టాప్‌ స్కోరర్‌ గా నిలిచారు. ఆజాజ్‌ పటేల్‌ అని పలువురు క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులు మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ, “చాలా బాగా బౌలింగ్ చేసావు వెల్కమ్ టు క్లబ్” అని ట్వీట్ చేశారు.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17 #18#19#20#21#22

You may also like