బాలకృష్ణ “అఖండ” రిలీజ్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

బాలకృష్ణ “అఖండ” రిలీజ్‌పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా ఇది. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

Video Advertisement

ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ.  రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

Trending memes on akhanda release

తెర మీద హైలెట్ బాలకృష్ణ అయితే, తెర వెనకాల హీరో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పాటలతో పాటు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి సీన్ హైలెట్ అవ్వడానికి ఒక కారణంగా నిలిచింది.

#1

#2#3#4

అందులోనూ ముఖ్యంగా ఫైటింగ్ సమయంలో వచ్చే మ్యూజిక్ అయితే ఆ సీన్స్ ని ఇంకా ఎలివేట్ చేసింది. పాటలు కూడా బాగున్నాయి.

#5#6#7#8#9

ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటినటులు ముఖ్య పాత్రల్లో నటించారు. జగపతి బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తారు.

#10#11#12#13#14

నెగిటివ్ పాత్రలో శ్రీకాంత్ కూడా చాలా బాగా నటించారు. శ్రీకాంత్ నెగటివ్ పాత్ర పోషించడం చాలా అరుదు. అంతకముందు నాగ చైతన్య హీరోగా నటించిన యుద్ధం శరణంలో శ్రీకాంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రని పోషించారు.

#15#16

అయితే, అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు. అఖండ రిలీజ్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#17#18


End of Article

You may also like