“ఏదో అనుకున్నాం కానీ… అదరగొట్టావ్ తమన్ అన్నా..?” అంటూ… చిరంజీవి “గాడ్ ఫాదర్” రెండవ పాటపై 15 మీమ్స్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో చిరంజీవితో పాటు సినిమాలో ఉన్న ముఖ్య నటీనటులు కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరూ కూడా టీజర్ లో కనిపించారు.

ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్ సినిమాతోపాటు భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య ఇటీవల విడుదల అయ్యింది.

Trending memes on chiranjeevi god father second song

ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఇవి మాత్రమే కాకుండా చిరంజీవి నటిస్తున్న కొన్ని సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. గాడ్ ఫాదర్ సినిమా లో ఎన్నో అంశాలు ఉంటాయి. ఒక యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్ నటులు నటించడంతో, సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే గాడ్ ఫాదర్ సినిమాలోని రెండవ పాట నిన్న విడుదల అయ్యింది. మొదటి పాటపై చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ ఈ పాట మాత్రం చాలా బాగుంది అని అంటున్నారు. ఇంత పవర్ ఫుల్ పాట మెగాస్టార్ కి పడి చాలా రోజులు అయింది అని అంటున్నారు. ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18