మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో చిరంజీవితో పాటు సినిమాలో ఉన్న ముఖ్య నటీనటులు కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరూ కూడా టీజర్ లో కనిపించారు.

Video Advertisement

ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్ సినిమాతోపాటు భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా లో ఎన్నో అంశాలు ఉంటాయి. ఒక యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుంది.

Trending memes on chiranjeevi god father trailer

ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్ నటులు నటించడంతో, సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. గాడ్ ఫాదర్ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ రీమేక్ అనే సంగతి తెలిసిందే. అది చాలా సీరియస్ సినిమా గా సాగుతుంది. కానీ మన తెలుగు ట్రైలర్ చూస్తూ ఉంటే మాత్రం యాక్షన్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. దాంతో అంత మంచి సినిమాని తెలుగులో ఇలా చేశారు ఏంటి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కానీ కొంతమంది మాత్రం సినిమా విడుదల అయిన తర్వాత తెలుస్తుంది అని అంటున్నారు. కొంతమంది మాత్రం మెగాస్టార్ కం బ్యాక్ సినిమా అవుతుంది అని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20#21 #22