“అసలు ఎవడ్రా? ధోని పని అయిపోయింది అన్నది!” అంటూ ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్!

“అసలు ఎవడ్రా? ధోని పని అయిపోయింది అన్నది!” అంటూ ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్!

by Sunku Sravan

Ads

దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మధ్య జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో శిఖర్ ధావన్ (7: 7 బంతుల్లో 1×4)తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన పృథ్వీ షా (60: 34 బంతుల్లో 7×4, 3×6) బౌండరీల మోత మోగించారు. దీపక్ చాహర్ వేసిన ఒక ఓవర్లో రెండు సిక్సర్లు చేసిన పృథ్వీ షా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మరింత ప్రమాదకరంగా కనిపించారు.

Video Advertisement

కానీ శిఖర్ ధావన్ తో పాటు మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (1: 8 బంతుల్లో) తక్కువ స్కోర్ కి అవుట్ అవ్వ గా ప్రయోగాత్మక బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చిన అక్షర్ పటేల్ (10: 11 బంతుల్లో 1×4) కూడా పేలవంగా ఆడారు. తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్, సిమ్రాన్ హెట్‌మెయర్ (37: 24 బంతుల్లో 3×4, 1×6) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని 170 పరుగుల మార్క్‌ దాటించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్, మొయిన్ అలీ ఒక వికెట్, బ్రావో ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో ధోనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1.

#2.

#3.

#4

#5

#6

#7

#8

#9

#10

#11.

#12.

#13

.

 


End of Article

You may also like