Ads
దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2021 ఫైనల్లో 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి నాలుగవ సారి ట్రోఫీ సొంతం చేసుకుంది. పద్నాలుగేళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కి ఆడటం ఇది 9వ సారి. మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు స్కోర్ చేయగా, లక్ష్యఛేదనలో తడబడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 165/9 స్కోర్ చేసింది. 2012లో ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. 9 ఆ తర్వాత ధోనీ సేన ఆ లెక్క సరి చేసింది.
Video Advertisement
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా వరుసగా 2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018, 2019, 2021 సంవత్సరాల్లో ఫైనల్‌కి చేరింది. ఇందులో 2010, 2011, 2018, 2021 సంవత్సరాల్లో టైటిల్ విజేతగా నిలిచింది. 2016, 2017 లో నిషేధం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీలో ఆడలేదు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
End of Article