“ఇంక కప్ రెడీ చేసి పెట్టుకోండి..!” అంటూ… CSK Vs KKR మ్యాచ్‌లో “చెన్నై” గెలవడంపై 15 మీమ్స్..!

“ఇంక కప్ రెడీ చేసి పెట్టుకోండి..!” అంటూ… CSK Vs KKR మ్యాచ్‌లో “చెన్నై” గెలవడంపై 15 మీమ్స్..!

by kavitha

Ads

ఐపీఎల్ 16 వ సీజన్‌లో కోల్‌కతా జట్టును దాని సొంతగడ్డపైనే చెన్నై జట్టు విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై ఆటగాళ్లు రహానె, కాన్వె, దూబె అద్భుతమైన ఇన్నింగ్స్‌ తో వేగంగా అర్ధ సెంచరీలు చేశారు.

Video Advertisement

దాంతో చెన్నై జట్టు ఈ సీజన్‌లో భారీ స్కోరు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 235 రన్స్ చేసింది.  భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు మొదట్లోనే వరుస వికెట్లు కోల్పోయి తడబడింది. 49 రన్స్ తేడాతో చెన్నై జట్టు కోల్‌కతా పై గెలుపొందింది.
ఈ సీజన్‌లో చెన్నై జట్టు అదిరిపోయే గెలుపును అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా జట్టు పై  చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. చెన్నైజట్టుకి ఈ  సీజన్‌లో ఇది ఏడో మ్యాచ్. చెన్నైకి ఇది ఐదో విజయం. ఈ గెలుపుతో స్కోర్ లో టాప్ ప్లేస్ దూసుకెళ్లింది. ఈ సీజన్ లో ఏడవ మ్యాచ్ ఆడిన కోల్‌కతా జట్టుకి ఐదవ ఓటమి. ఇక ఈ ఓటమితో 8వ స్థానానికి చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 236 పరుగుల భారీ టార్గెట్ ను కోల్‌కతా ముందు ఉంచింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ మొదలు పెట్టిన కోల్‌కతా మ్యాచ్ ఆరంభంలోనే తడబడి, వరుసగా వికెట్లు కోల్పోయింది.  ఓపెనర్ సునీల్ నరైన్  మొదటి ఓవర్‌లోనే డకౌట్ కాగా,  జగదీశన్ (1) అవుట్ అయ్యాడు.  ఆ తరువాత 3,4 వ స్థానాల్లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 20, కెప్టెన్ నితీశ్ రాణా 27 హిట్టింగ్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యారు.
కానీ 5 వ స్థానంలో వచ్చిన జేసన్ రాయ్ 61 వేగంగా అర్ధ సెంచరీ చేసి, కోల్‌కతా జట్టులో గెలుపు పై ఆశలు రేపాడు. కానీ 61పరుగుల కే అవుట్ అయ్యాడు.  రింకు సింగ్ 53 నాటౌట్, ఆండ్రీ రసెల్ 9 తో కోల్‌కతా ఓటమి ఖాయమైంది. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ పై చెన్నై జట్టు విజయం పై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏమోటో మీరు చూడండి..

1.
2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18.
Also Read: బ్రావోలాగే ఒకప్పుడు ధోనితో కలిసి CSK లో ఆడి… తర్వాత అదే టీంకి కోచ్ లుగా మారిన 5 గురు ఆటగాళ్లు..!!


End of Article

You may also like