Ads
దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జుట్టుకి, సన్‌రైజర్స్ హైదరాబాద్ కి మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (28: 21 బంతుల్లో 2×4, 1×6) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రషీద్ ఖాన్ (22: 19 బంతుల్లో 2×4, 1×6) విలువైన పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జుట్టు కగిసో రబాడ మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు, ఆన్రిచ్ నోర్తేజ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
Video Advertisement
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article