Home Sports Adda “జాదవ్ అన్నా…ఎందుకు ఇలా చేశావ్..?” అంటూ…సన్‌రైజర్స్ మొదటి ఇన్నింగ్స్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్ ఇవే.!

“జాదవ్ అన్నా…ఎందుకు ఇలా చేశావ్..?” అంటూ…సన్‌రైజర్స్ మొదటి ఇన్నింగ్స్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్ ఇవే.!

by Mohana Priya

దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జుట్టుకి, సన్‌రైజర్స్ హైదరాబాద్ కి మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (28: 21 బంతుల్లో 2×4, 1×6) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రషీద్ ఖాన్ (22: 19 బంతుల్లో 2×4, 1×6) విలువైన పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జుట్టు కగిసో రబాడ మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు, ఆన్రిచ్ నోర్తేజ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3#4#5#6#7#8#9

#10

You may also like