Ads
ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో నితీష్ రాణా హాఫ్ సెంచరీ చేయగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 37 బంతుల్లో నాలుగు ఫోర్లతో 42 పరుగులు స్కోర్ చేసి బాధ్యతగల ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్లు ఫించ్ 3 (7), వెంకటేశ్ అయ్యర్ 6 (12) తక్కువ పరుగులకి పెవిలియన్ బాట పట్టారు.
Video Advertisement
తర్వాత వచ్చిన ఇంద్రజిత్ 6 (8), నరైన్ 0 (1), ఆండ్రీ రసెల్ 0 (3), సౌథీ 0 (1), రింకూ సింగ్ 23 (16) పరుగుల స్కోర్ కి అవుట్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మాన్ మూడు వికెట్లు, చేతన్ సకారియా ఒక వికెట్, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మొదటి బంతి ఓపెనర్ పృథ్వీ షా వికెట్లు కోల్పోగా, తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ కూడా పెవిలియన్ బాట పట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన లలిత్ యాదవ్‌తో కలిసి డేవిడ్ వార్నర్ మూడో వికెట్ కి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
End of Article