“సినిమా అని చెప్పి సీరియల్ చూపించారేంటి..?” అంటూ… విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” రిలీజ్‌పై 15 మీమ్స్..!

“సినిమా అని చెప్పి సీరియల్ చూపించారేంటి..?” అంటూ… విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” రిలీజ్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలని సినిమాలాగా చూపించారు. అయితే సినిమాకి డివైడ్ టాక్ వస్తోంది. కొంత మంది సినిమా బాగుంది అంటే. కొంత మంది సినిమా కాన్సెప్ట్ పాత కాన్సెప్ట్ లాగా ఉంది అని అంటున్నారు. సినిమాలో పాటలు బాగున్నాయి. సినిమా విడుదల అయ్యే ముందే పాటలు విడుదల అయ్యి హిట్ అయ్యాయి. టెక్నికల్ గా కూడా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

Video Advertisement

trending memes on family star release

సినిమా బడ్జెట్ దాదాపు 50 కోట్లు అయ్యింది అని అంచనా. ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళ్ భాషలో కూడా ఇవాళ విడుదల చేశారు. అసలు ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషతో పాటు హిందీలో కూడా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల హిందీ రిలీజ్ ఆపేశారు. హిందీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. జగపతిబాబు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇండియాలో నడిచిన ఈ సినిమా, సెకండ్ హాఫ్ ఫారిన్ లో కి షిఫ్ట్ అవుతుంది.

minus points in family star trailer

అక్కడ హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే విషయాలని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో ఎమోషన్స్ మాత్రమే కాకుండా, ఒక ప్రేమ కథని కూడా చూపించారు. ఆ ప్రేమ కథ రాసుకున్న విధానం మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే ప్రేమ కథ బాగా కనిపించేది అని అంటున్నారు. సినిమాలో కామెడీ పేరుతో చూపించిన కొన్ని సీన్స్ కూడా కామెడీ చూపించలేకపోయాయి. దాంతో కామెడీ సీన్స్ లో కూడా ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అని అన్నారు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

ALSO READ : అజ్ఞాతవాసి “పవన్ కళ్యాణ్” నుండి… లైగర్ “విజయ్ దేవరకొండ” వరకు… ఇటీవలి కాలంలో ప్రేక్షకులకి చిరాకు తెప్పించిన 10 హీరో పాత్రలు..!


End of Article

You may also like