Ads
లార్డ్స్ స్టేడియం వేదికగా సోమవారం రోజు జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 272 పరుగులకు లక్ష్య చేదన లోకి బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 120 పరుగులకే వెనుదిరిగింది. దాంతో 151 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ ఈనెల 25వ తేదీన లీడ్స్ వేదికగా జరగబోతోంది. మొదటి మ్యాచ్ లో సెంచరీ చేసిన కె.ఎల్.రాహుల్ కి మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. లార్డ్స్ లో టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన మూడవ భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
Video Advertisement
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article