మొదటి T20లో న్యూజిలాండ్ పై ఇండియా గెలవడంతో…ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

మొదటి T20లో న్యూజిలాండ్ పై ఇండియా గెలవడంతో…ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

జైపూర్ వేదికగా భారత జట్టుకి, న్యూజిలాండ్ జట్టుకి మధ్య బుధవారం రాత్రి జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (70: 42 బంతుల్లో 3×4, 4×6), ఛాపెమన్ (63: 50 బంతుల్లో 6×4, 2×6) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.

Video Advertisement

భారత జట్టు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు, అశ్విన్ రెండు వికెట్లు, దీపక్ చాహర్ ఒక వికెట్, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.

trending memes on ind vs nz 1st t20

తర్వాత 165 పరుగుల ఛేదనలో భారత్ జట్టుకి ఓపెనర్లు రోహిత్ శర్మ (48: 36 బంతుల్లో 5×4, 2×6), కేఎల్ రాహుల్ (15: 14 బంతుల్లో 1×4, 1×6) మెరుగైన ఆరంభం ఇచ్చారు.

#1

#2

#3

#4

#5

మొదటి వికెట్ కి 5.1 ఓవర్లలోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (62: 40 బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీ చేసారు.

#6

#7

#8

#9

మిడిల్ ఓవర్లలో రిషబ్ పంత్ (17 నాటౌట్: 17 బంతుల్లో 2×4) చేయగా, చివర్లో శ్రేయాస్ అయ్యర్ (5: 8 బంతుల్లో), వెంకటేశ్ అయ్యర్ (4: 2 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు.

#10

#11

#12

#13

ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#14

#15


End of Article

You may also like