Ads
ఐపీఎల్ 2023 కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది.
Video Advertisement
ఐపీఎల్ మొదలయ్యే ఎన్నో నెలలో ముందునుండే అసలు ఈ సారి ఏ టీంలో ఏ ప్లేయర్స్ ఉంటారు అనే విషయంపై ఆసక్తి నెలకొంటుంది.
అయితే ఈ సీజన్ కి సంబంధించి రిటైన్ అయిన ప్లేయర్ లిస్ట్ ని యాజమాన్యం విడుదల చేసింది. ఇందులో తమకు అవసరం లేని, లేదా ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నాము అని భావించిన కొంత మంది ప్లేయర్లను జట్టు యాజమాన్యం విడుదల చేసింది. డిసెంబర్ 23 వ తేదీన కేరళ లో ఐపీఎల్ మినీ వేలం జరుగుతుంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article