Home Sports Adda IPL 2023 కోసం “రిటైన్” అయిన ప్లేయర్ల లిస్ట్ పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

IPL 2023 కోసం “రిటైన్” అయిన ప్లేయర్ల లిస్ట్ పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

ఐపీఎల్ 2023 కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది.

ఐపీఎల్ మొదలయ్యే ఎన్నో నెలలో ముందునుండే అసలు ఈ సారి ఏ టీంలో ఏ ప్లేయర్స్ ఉంటారు అనే విషయంపై ఆసక్తి నెలకొంటుంది.

Trending memes on ipl 2023 retention players list

అయితే ఈ సీజన్ కి సంబంధించి రిటైన్ అయిన ప్లేయర్ లిస్ట్ ని యాజమాన్యం విడుదల చేసింది. ఇందులో తమకు అవసరం లేని, లేదా ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నాము అని భావించిన కొంత మంది ప్లేయర్లను జట్టు యాజమాన్యం విడుదల చేసింది. డిసెంబర్ 23 వ తేదీన కేరళ లో ఐపీఎల్ మినీ వేలం జరుగుతుంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

You may also like