Ads
ఐపీఎల్ 2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ గా ఆడిన కోహ్లీ (5) రెండో ఓవర్ లో పెవిలియన్ బాట పట్టారు. తర్వాత వచ్చిన కేఎస్ భరత్ (16: 19 బంతుల్లో) చేయగా గ్లెన్ మాక్స్వెల్ (10), ఏబీ డివిలియర్స్ (0) తేలిపోగా, సచిన్ బేబీ (7), హసరంగ (0), కైల్ జెమీషన్ (4) నిరాశ పరిచారు.
Video Advertisement
చివరిలో హర్షల్ పటేల్ (12), మహ్మద్ సిరాజ్ (8) లో కొంచెం సేపు క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (22: 20 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్‌గా నిలిచారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు బౌలర్లలో (3/13), ఆండ్రీ రసెల్ (3/9), ఫెర్గూసన్ (2/24), ప్రసీద్ (1/24) వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ క్రికెటర్, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ కైల్ జెమీసన్, థెరపిస్ట్ నవనీత గౌతమ్ ఒకరిని ఒకరు చూసుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఇలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article