Ads
షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, కోల్కతా నైట్రైడర్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (39: 33 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్ గా నిలిచారు. దీంతో మొత్తంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 138 పరుగుల స్కోర్ చేసింది. కోల్కతా నైట్రైడర్స్ జట్టు బౌలర్లలో సునీల్ నరైన్ నాలుగు వికెట్లు, లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టారు.
Video Advertisement
తర్వాత ఛేదనలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఓపెనర్లు శుభమన్ గిల్ (29: 18 బంతుల్లో 4×4), వెంకటేశ్ అయ్యర్ (26: 30 బంతుల్లో 1×6) మెరుగైన ప్రారంభాన్ని ఇవ్వగా మిడిల్ ఓవర్లలో నితీశ్ రాణా (23: 25 బంతుల్లో 1×4, 1×6), సునీల్ నరైన్ (26: 15 బంతుల్లో 3×6) విలువైన పరుగులు చేశారు. వ్యూహాత్మకంగా ఆడిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (5 నాటౌట్: 7 బంతుల్లో), షకీబ్ అల్ హసన్ (9 నాటౌట్: 6 బంతుల్లో 1×4) మరో 2 బంతులు మిగిలి ఉండగానే గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article