Ads
ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుకి, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి మధ్య జరుగుతున్న మ్యాచ్ లో విమర్శకులందరికీ విరాట్ కోహ్లీ సమాధానం చెప్పారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేశారు.
Video Advertisement
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు కెప్టెన్ ఫా డుప్లెసిస్ వికెట్ కోల్పోయారు. 4 బంతులు ఎదుర్కొన్న తర్వాత డకౌట్ గా వెనుదిరిగారు. వరుసగా నిరాశపరిచిన కోహ్లీ ఈసారి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నారు.
ఐపీఎల్ లో కోహ్లీకి ఇది 43వ హాఫ్ సెంచరీ. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 1 సిక్స్, 6 ఫోర్లతో 58 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. కోహ్లీ తో పాటు రజత్ పాటిదార్ కూడా 32 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులు చేసి అవుట్ అయ్యారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మ్యాక్స్‌వెల్ 18 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 33, దినేష్ కార్తీక్ 2 (3) పరుగుల స్కోర్ చేసి పెవిలియన్ బాట పట్టారు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
End of Article