Ads
ఎంతో ఆసక్తికరంగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు స్కోర్ చేసింది.
Video Advertisement
బ్యాటర్లలో ఊతప్ప 50 (27), రుత్‌రాజ్ గైక్వాడ్ 1 (4), మొయిన్ 35 (22), శివమ్ దూబే 49 (30), రాయుడు 27 (20), రవీంద్ర జడేజా 17 (9) చేశారు. ప్రిటోరియస్ డకౌట్ అవ్వగా ధోనీ 16 (6), డీజే బ్రావో 1 (1) నాటౌట్ గా నిలిచారు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు, ఆండ్రూ టై రెండు వికెట్లు, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టారు.
లక్నో సూపర్ జెంట్స్ జట్టు బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 40 (26), క్వింటన్ డికాక్ 61 (45), మనీష్ పాండే 5 (6), హూడా 13 (8) పరుగులు స్కోర్ చేశారు. తర్వాత లావిస్ 23 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా, బదోని 9 బంతుల్లో 19 పరుగులు చేసి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. చెన్నై బౌలర్లలో ప్రిటోరియస్ 2 వికెట్లు, డ్వాన్ బ్రావో ఒక వికెట్, తుషారా దేశ్‌పాండే ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
End of Article