Ads
మన దేశంలో ఐపీఎల్ క్రేజ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఐపీఎల్ సీజన్ మొదలైతే మిగిలిన షోస్ అన్ని ఒకవైపు, ఐపీఎల్ ఇంకొకవైపు అన్నట్టు ఉంటుంది. చాలా ఇళ్ళల్లో ఐపీఎల్ కోసం బానే డిస్కషన్స్ జరుగుతాయి. గత సంవత్సరం కరోనా కారణంగా లైవ్ ఆడియన్స్ లేకుండా ఐపీఎల్ జరిగింది.
Video Advertisement
కానీ ఈసారి మాత్రం అన్నీ జాగ్రత్తలతో ఆడియన్స్ ని స్టేడియంలోకి రావడానికి అనుమతిచ్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సంవత్సరానికి ఐపిఎల్ ఆక్షన్ ఇటీవల జరిగింది. ఇందులో గ్లెన్ మాక్స్వెల్ ని 14.25 కోట్లకి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులోకి తీసుకొచ్చుకున్నారు. కానీ మొన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మాక్స్వెల్ ఆటతీరు నిరాశపరిచింది. దాంతో ప్రస్తుతం గ్లెన్ మాక్స్వెల్ ఫామ్ లో లేరు అని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టి20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 208 పరుగుల స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో మాక్స్వెల్ 31 బంతులలో 70 పరుగుల స్కోర్ చేశారు. గ్లెన్ మాక్స్వెల్ మళ్లీ ఫామ్ లోకి రావడం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11
#12#13
#14
#15
#16#17#18
End of Article