Home Sports Adda ఇంగ్లాండ్‌పై “న్యూజిలాండ్” గెలవడంతో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

ఇంగ్లాండ్‌పై “న్యూజిలాండ్” గెలవడంతో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

2019లో ఇంగ్లాండ్‌పై వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి న్యూజిలాండ్ ఇప్పుడు బదులు తీర్చుకుంది. అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫస్ట్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది.

మ్యాచ్లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టులో మొయిన్ అలీ (51 నాటౌట్: 37 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీ నమోదు చేయగా, డేవిడ్ మలాన్ (41: 30 బంతుల్లో 4×4, 1×6) విలువైన పరుగులు అందించారు.

Trending memes on NZ vs ENG

 

#1

#2#3#4

న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ ఒక వికెట్, ఆడమ్ మిల్నె ఒక వికెట్, ఇస్ సోధి ఒక వికెట్, నీషమ్ ఒక వికెట్ పడగొట్టారు. దాంతో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 166 పరుగుల స్కోర్ చేసింది.

#5#6#7#8

తర్వాత 167 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్ మిచెల్ (72 నాటౌట్: 47 బంతుల్లో 4×4, 4×6), దూకుడుగా ఆడటంతో మరో 6 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ 167/5 తో విజయాన్ని సొంతం చేసుకుంది.

#9#10

స్లాగ్ ఓవర్లలో నీషమ్ (27: 11 బంతుల్లో 1×4, 3×6) హిట్టింగ్, మిచెల్ పనిని మరింత సులభం చేసింది.

#11#12

ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#13

#14#15#16

You may also like