ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ నిన్న విడుదల అయ్యింది. అయోధ్యలో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదల అయ్యింది. బాహుబలి తర్వాత నుండి ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే విడుదల అవుతోంది.

Video Advertisement

ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఓం రౌత్ అంతకుముందు తానాజీ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా హిందీలో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. టీజర్ లో ప్రభాస్ తో పాటు వీరు కూడా కనిపిస్తున్నారు. రాముడిగా ప్రభాస్ లుక్ చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు అభినందిస్తున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది అని అంటున్నారు. సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉండేలా చూసుకున్నారు.

Trending memes on prabhas adipurush teaser

అయితే టీజర్ పై కామెంట్స్ కూడా వస్తున్నాయి. సినిమా టీజర్ చూస్తే యానిమేటెడ్ సినిమాలాగా ఉంది అని అంటున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు దాదాపు సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నారు. కానీ టీజర్ చూస్తే అంచనాలు అందుకోలేదు అని అనిపిస్తుంది. కానీ ఈ సినిమా టీజర్ లో ప్రభాస్ డైలాగ్ డెలివరీ బాగుంది అని అంటున్నారు. యానిమేషన్ లో కాకుండా ప్రభాస్ లుక్ మామూలుగా అలా ఉండి ఉంటే టీజర్ ఇంకొక రేంజ్ లో ఉండేది అని అంటున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20#21 #22